After a lavish wedding ceremony, the Ambani and Piramal families are hosting a second reception for newlyweds Isha Ambani and Anand Piramal at Jio Gardens in Mumbai's Bandra.
#IshaAmbaniWedding
#MukeshAmbani
#IshaAmbaniReception
#politicians
#Bollywoodcelebs
#ఇషాఅంబానీరిసెప్షన్
ముంబైలోని జియో గార్డెన్స్‌లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఇక డిసెంబర్ 12న ముంబైలో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.